Friday 14 September 2018

నీటి కలువలు water lily

నీటి కలువ పూలు




ఆదొండ లేదా అరిదొండ (ceylon caper)

ఆదొండ పుష్పాలు 

ఆదొండ కాయ
ఆదొండ పండు
                                                                   
ఆదొండ పండు లోపలి గుజ్జు



Tuesday 6 February 2018

కత్తిరించిన కొమ్మలతో గులాబి మొక్క ఎలా నాటాలి

గులాబి కొమ్మను ఎంచుకోవాలి 
పై ఫొటోలో చూపిన విధంగా కత్తిరించి నీటిలో 2 గంటలు ఉంచాలి
ఒక కుండీ ఎంచుకోవాలి. దాని అడుగు బాగంలో చిన్న రంధ్రాలు చేయాలి 
25% ఇసుక,  25% సేంద్రియ ఎరువు, మరియు 50% బంకమట్టి తీసుకొని మూడింటిని కలిపి కుండీలో నింపుకోవాలి
కత్తిరించిన కొమ్మ క్రింది బాగానికి రూటింగ్ హార్మోన్ లేదా దాల్చిని పౌడరు పట్టించాలి
 కొమ్మలను కుండీలో నాటి నీటిని పోయాలి


 2 వారాల్లో పైన చూపిన విధంగా కొమ్మలు చిగురిస్తాయి
కొత్తగా వచ్చిన కొమ్మలు 5 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత కోడి గుడ్డు టెంకలను దంచి ఎరువుగా వేస్తే మొక్కలో మంచి ఎదుగుదల కన్పిస్తుంది. 


Pineapple plantation పైనాపిల్ మొక్క నాటుకునే పద్దతి

పైనాపిల్ మొక్క నాటుకునే పద్దతి

ఒక కుండీ ఎంచుకోవాలి
కుండీ అడుగు బాగంలో రంద్రాలు చేయాలి


కుండీలో మట్టి నింపాలి
పండిన తియ్యని సువాసన గల పండును ఎంచుకోవాలి

ఇలా కత్తిరించాలి

కొన్ని ఆకుల్ని తొలగించాలి
ఇక కుండీలో నాటుకోవడమే తరువాయి

తరచుగా నీరు పోస్తూ ఉండాలి

గురివింద చెట్టు, గురివింద, gurivindha, gunja herb plant

దానిమ్మ