గులాబి కొమ్మను ఎంచుకోవాలి
పై ఫొటోలో చూపిన విధంగా కత్తిరించి నీటిలో 2 గంటలు ఉంచాలి
ఒక కుండీ ఎంచుకోవాలి. దాని అడుగు బాగంలో చిన్న రంధ్రాలు చేయాలి
25% ఇసుక, 25% సేంద్రియ ఎరువు, మరియు 50% బంకమట్టి తీసుకొని మూడింటిని కలిపి కుండీలో నింపుకోవాలి
కత్తిరించిన కొమ్మ క్రింది బాగానికి రూటింగ్ హార్మోన్ లేదా దాల్చిని పౌడరు పట్టించాలి
కొమ్మలను కుండీలో నాటి నీటిని పోయాలి
కొత్తగా వచ్చిన కొమ్మలు 5 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత కోడి గుడ్డు టెంకలను దంచి ఎరువుగా వేస్తే మొక్కలో మంచి ఎదుగుదల కన్పిస్తుంది.
No comments:
Post a Comment