Wednesday, 31 January 2018

బ్లూమూన్ అంటే?!

బ్లూమూన్ [BLUE MOON] అంటే:

నమస్కారం మిత్రులారా!! మీరు బ్లూమూన్ గురించి వినే ఉంటారు. ఈ పదం ఈరోజు(31-01-2018) సాయంత్రం గం5:18ని||లకు పట్టనున్న చంద్ర గ్రహణానికి సంబంధించినది. నిన్నటి నుంచి వార్తాపత్రికల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో బ్లూమూన్(BLUEMOON) అనే పదం విరివిగా కన్పిస్తోంది. చాలా మందికి బ్లూమూన్ అంటే ఏమిటో తెలుసని అనుకున్నాను కానీ ఈరోజు ఉదయం నాకు వాట్సాప్లో వచ్చిన వీడియో ఆధారంగా చాలా మందికి బ్లూమూన్ గురించి తప్పుడు అవగాహన ఉందని అర్థం అయింది అందుకే ఈ పోస్టు రాస్తున్నాను. బ్లూమూన్ అంటే చాలా మంది చంద్రుడు నీలి వర్ణంలో కన్పిస్తాడని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజం ఏమిటంటే ఏదైనా ఒక ఇంగ్లీషు నెలలో వచ్చే రెండవ పౌర్ణమి నాడు కన్పించే చంద్రున్ని బ్లూమూన్ అంటారు. అలాగే సూపర్ మూన్ అంటే చంద్రుని యొక్క భ్రమణ కాలంలో భూమికి దగ్గరగా వచ్చిన పౌర్ణమి చంద్రుడు అన్నమాట.
చివరిసారి ఎప్పుడు వచ్చింది:
మన ఆసియా ఖండంలో చివరగా ఈ బ్లూమూన్ మరియు సంపూర్ణ చంద్రగ్రహణం డిసెంబర్ 30 1982 లో వచ్చింది. అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈరోజు వస్తుందన్నమాట.

Monday, 22 January 2018

Euphorbia hirta, Asthma plant , రెడ్డివారి నానబాలు


  • Bengali: boro-keruie, barokhervi
  • English: pill-bearing spurge, asthma plant, hairy spurge, garden spurge, pillpod sandman 
  • Gujarati: dudeli
  • Hawaiian: koko kahiki
  • Hindi: baridhudi, dudh ghas, dudhi
  • Indonesia: patikan kebo
  • Kinaray-a: tawa-tawa
  • Luganda: kasandanda
  • Nepali: dudhe jhar
  • Nigeria, Yoruba: emi-ile
  • Sanskrit: chara, amampatchairasi, barokheruie
  • Seychelles Creole: zan rober
  • Spanish, Puerto Rico: tripa de pollo
  • Tagalog: tawa-tawa, gatas-gatas
  • Tamil: ammaan pachcharisi
  • Telugu: reddivari nanabalu, reddinananbrolu, bidarie 
  • Twi: kaka wie adwie
  • Urdu: lal dodhak

Ficus Elastica, Indian Rubber plant



Sunday, 21 January 2018

Tinospora cordifolia,Giloy, తిప్ప తీగ


It is also known as Amruthaballi or Guduci giloy tinospora

Xanthium strumarium (or) noogoora burr (or) మరుల మాతంగి

Baby plant
FRUIT

SEEDS
It is also called rough cocklebur, clotburcommon cocklebur, large cocklebur, woolgarie bur, chevi kaya, Marula matangi. It is a weed plant



































Aerva lanata పిండి చెట్టు

Aerva lanata (mountain knotgrass) is a woody, prostrate or succulentperennial herb in the Amaranthaceae family of the genus Aerva, native to Asia, Africa, and Australia. The plant sometimes flowers in the first year.


A. lanata is a common weed which grows wild everywhere in the plains of India. The root has a camphor-like aroma. The dried flowers which look like soft spikes, are sold under the commercial names Buikallan and Boor. It is one of the plants included in Dasapushpam, the ten sacred flowers of Kerala. 



Ipomoea carnea ఇపొమియా కార్నియా, లొట్టపీసు చెట్టు




It is also known as pink morning glory. this is a flowering plant and has heart shaped leaves. In Telangana state it is called as lottapeesu (లొట్టపీసు చెట్టు) plant. it is a poisonous (toxic) plant.it can survive in water, wetland and and dry land. it's another commonly known name is bush morning glory.

Pergularia daemia, trellis-vine, జిటపొట చెట్టు

Jitapota chettu




గునుగు చెట్టు




Bean (చిక్కుడు)



Coccinia grandis (దొండ చెట్టు)




Abutilon indicum (దువ్వెన బెండ)



  1. Tamil name: துத்தி "thuthi"
  2. Sanskrit name: अतिबला Atibalaa
  3. Telugu name: Duvvena Kayalu "duvvena benda"(దువ్వెన బెండ)
  4. Kannada name: TuThThi gida ತುಥ್ಥಿ ಗಿಡ
  5. Odia name: ପେଡ଼ି ପେଡ଼ିକା "Pedi Pedika"

balloon vine (బుడ్డకాకర, ఎక్కుడు తీగ, జ్యోతిష్మతి తీగ, కాసరి తీగ)



It is also called mudakathan keerai, hearted vine, heartseed vine, balloon vine.

Banyan tree (మర్రి చెట్టు)



Ailanthus excelsa పెద్ద మామిడి




Phyllanthus niruri (నేల ఉసిరి)




Argemone mexicana (బలురక్కసి, పిచ్చికుసుమ)



Cirsium arvense