Thursday, 8 February 2018
Tuesday, 6 February 2018
కత్తిరించిన కొమ్మలతో గులాబి మొక్క ఎలా నాటాలి
గులాబి కొమ్మను ఎంచుకోవాలి
పై ఫొటోలో చూపిన విధంగా కత్తిరించి నీటిలో 2 గంటలు ఉంచాలి
ఒక కుండీ ఎంచుకోవాలి. దాని అడుగు బాగంలో చిన్న రంధ్రాలు చేయాలి
25% ఇసుక, 25% సేంద్రియ ఎరువు, మరియు 50% బంకమట్టి తీసుకొని మూడింటిని కలిపి కుండీలో నింపుకోవాలి
కత్తిరించిన కొమ్మ క్రింది బాగానికి రూటింగ్ హార్మోన్ లేదా దాల్చిని పౌడరు పట్టించాలి
కొమ్మలను కుండీలో నాటి నీటిని పోయాలి
కొత్తగా వచ్చిన కొమ్మలు 5 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత కోడి గుడ్డు టెంకలను దంచి ఎరువుగా వేస్తే మొక్కలో మంచి ఎదుగుదల కన్పిస్తుంది.
Pineapple plantation పైనాపిల్ మొక్క నాటుకునే పద్దతి
పైనాపిల్ మొక్క నాటుకునే పద్దతి
ఒక కుండీ ఎంచుకోవాలి
కుండీ అడుగు బాగంలో రంద్రాలు చేయాలి
కుండీలో మట్టి నింపాలి
పండిన తియ్యని సువాసన గల పండును ఎంచుకోవాలి
ఇలా కత్తిరించాలి
కొన్ని ఆకుల్ని తొలగించాలి
ఇక కుండీలో నాటుకోవడమే తరువాయి
తరచుగా నీరు పోస్తూ ఉండాలి
Subscribe to:
Posts (Atom)