I am sorry for the lack of cleanliness. I will make sure that my next video will be upto your expectations. Thank you so much for comment and suggestion. 🙏
(Repeating my comment made at Nela Usiri) నేను ఏదో వెతుకుతూవుంటే ఈ బ్లాగు తగిలింది. Exciting photos! wild plants మీద నాకు ఈమధ్య పెరుగుతున్న ఆసక్తికి భలే దొరికిందనిపించింది. ఈ నేల ఉసిరి అంటే దీనితో పచ్చడి చేస్తారని తెలుసు. కానీ చాలా మొక్కలు దేనికి ఉపయోగమో, ఇవన్నీ తినదగినవేనా అన్న క్లారిటీ లేదు. మీరు ప్రతిదానికీ చిన్న సమాచారం జోడిస్తే మరింత బాగుంటుంది.
https://www.youtube.com/channel/UCQ4glEuA8VvvPP4_j-HEcIA పైన పొందుపరచబడిన లింక్ మిమ్మల్ని నా యూట్యూబ్ చానెల్ కు తీసుకెళ్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కన్పించే ప్రతి మొక్క గురించి అత్యంత ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన సమాచారం రాయడానికి ప్రయత్నిస్తాను. మీ ఆదరణ మాకు చాలా ముఖ్యం. నా youtube చానెల్ లో త్వరలో చాలా వీడియోలు పెట్టబోతున్నాను కాబట్టి updates కోసం మీరు subscribe చేసుకొని ఉండండి.
లింకు ఇచ్చినందుకు థేంక్యూ. మీ ఛానల్ వీడియోలు కొన్ని చూశాను. వీడియోల క్వాలిటీ బాగుంది. అభినందనలు. అయితే, గరుడ ముక్కు చెట్టు, మాణింగ్ గ్లోరీ, వెంపలి చెట్టు ఇలాంటివి పెట్టినప్పుడు, వాటి ఉపయోగం ఏమిటో చెప్పకపోతే ఏం ప్రయోజనం? వీడియో కింద చిన్న నోట్ రాస్తే బాగుండేది. 'అత్యంత కచ్చితమైన మరియు విశ్వసనీయమైన సమాచారం' ఇచ్చేలా కల్పతరువు ఛానల్ రూపుదిద్దుకుంటుందని నమ్ముతూ... అన్నట్టు ఆ కొబ్బరికాయ టెక్నిక్ (Dowsing) గురించి చాలారోజులుగా వింటున్నాను కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఈసారి ఊరికి పోయినప్పుడు నేనూ స్వయంగా ప్రయత్నిస్తా. థేంక్స్ వన్స్ ఎగైన్.
మా కల్పతరువు అభివృద్ధిని కాంక్షిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మొదట్లో ఎటువంటి సమాచారం లేకుండా కేవలం మొక్కల నామరూపాలు మాత్రమే పొందుపరచటం జరిగింది. అయితే కాలక్రమేణా మొక్కల ఉపయోగాలు తెలిపిన వీడియోలకు ఆదరణ లభించడం చేత వివిధ రకాల మొక్కల ఔషధ గుణాల్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. అతి త్వరలో మా కల్పతరువు మీ అంచనాలను అందుకోగలదని విశ్వసిస్తున్నాము.మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.
8 comments:
Interesting!!The vedio is good but please make it more neat i mean more presentable and the rusty blade is really disgusting .
I am sorry for the lack of cleanliness. I will make sure that my next video will be upto your expectations. Thank you so much for comment and suggestion. 🙏
interesting!
Thank you very much sir, please subscribe to my YouTube channel for latest updates.
చానెల్ లింక్ ఇవ్వగలరా?
(Repeating my comment made at Nela Usiri)
నేను ఏదో వెతుకుతూవుంటే ఈ బ్లాగు తగిలింది. Exciting photos! wild plants మీద నాకు ఈమధ్య పెరుగుతున్న ఆసక్తికి భలే దొరికిందనిపించింది. ఈ నేల ఉసిరి అంటే దీనితో పచ్చడి చేస్తారని తెలుసు. కానీ చాలా మొక్కలు దేనికి ఉపయోగమో, ఇవన్నీ తినదగినవేనా అన్న క్లారిటీ లేదు. మీరు ప్రతిదానికీ చిన్న సమాచారం జోడిస్తే మరింత బాగుంటుంది.

Post a Comment